Trending
-
Home » Oppo F33 Pro 5G Price
Oppo F33 Pro 5G Price
ఒప్పో నుంచి రెండు సరికొత్త 5G ఫోన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే? ఫుల్ డిటెయిల్స్
April 10, 2026 / 03:38 PM IST
Oppo F33 Series : ఒప్పో అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఒప్పో F33 సిరీస్ ఏప్రిల్ 15న లాంచ్ చేయనుంది. ఒప్పో ఎఫ్33 ప్రో, ఒప్పో ఎఫ్33 మోడళ్లకు సంబంధించి కీలక ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి.