Home » Oppo Find N2 Flip Folding Phone
Oppo Find N2 Flip Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వస్తోంది. ఫిబ్రవరి 15న Oppo ఫ్లిప్ క్లామ్‌షెల్ లాంటి ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది.