-
Home » Oppo Find N3 Flip Sale
Oppo Find N3 Flip Sale
Oppo Find N3 Flip : ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్, ఒప్పో వాచ్ 4ప్రో సిరీస్.. ఆగస్టు 29నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
August 24, 2023 / 11:46 PM IST
Oppo Find N3 Flip : ఒప్పో నుంచి కొత్త N3 ఫ్లిప్ మోడల్, ఒప్పో వాచ్ 4 ప్రో సిరీస్ వచ్చేస్తున్నాయి. ఈ నెల 29న లాంచ్ కానున్నాయి. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.