Home » Oppo Find N5 Launch
Oppo Find N5 Launch : ఒప్పో కంపెనీ నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేసింది. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్ ఇదేనట.. ఫీచర్లు మాత్రం ఖతర్నాక్ గా ఉన్నాయి.. ధర కూడా అదే రేంజ్లో ఉంది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.