Home » Oppo Find X5 Series Launch Date
Oppo Inno Day 2022 : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) సరికొత్త స్మార్ట్ఫోన్లను ప్రవేశపెడుతోంది. (Oppo Inno Day 2022)లో భాగంగా Oppo వార్షిక ఫ్లాగ్షిప్ హార్డ్వేర్ ఈవెంట్ డిసెంబర్ 14న జరిగే అవకాశం ఉందని కంపెనీ ముందుగానే ప్రకటించింది.