Home » Oppo Find X7 Series Launch
Oppo Find X7 Series Launch : ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. రెండు పెరిస్కోప్ జూమ్ కెమెరాలు, అతిపెద్ద టెలిఫోటో సెన్సార్‌తో ఎక్స్7, ఎక్స్7 అల్ట్రా స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. ధర, ఫీచర్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.