-
Home » Oppo Find X8 Mini Launch
Oppo Find X8 Mini Launch
వివో X200 ప్రో మినీకి పోటీగా ఒప్పో ఫైండ్ X8 మినీ ఫోన్ వచ్చేస్తోంది..
November 3, 2024 / 08:07 PM IST
Oppo Find X8 Mini Launch : ఈ హ్యాండ్సెట్ ఒప్పో ఫైండ్ ఎక్స్8 మినీగా టిప్‌స్టర్ సూచిస్తున్నారు. ఒప్పో ఫైండ్ ఎక్స్8 అల్ట్రా లేదా ఫైండ్ ఎక్స్8 మినీ గురించి ఒప్పో ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.