Home » Oppo K12 Plus Specifications
Oppo K12 Plus Launch : ఈ స్మార్ట్ఫోన్ తయారీదారు ఒప్పో కె12 ప్లస్ ఫోన్ చైనాలో అక్టోబర్ 15న అమ్మకానికి వస్తుందని ప్రకటించింది. అయితే, ప్రీ-ఆర్డర్లు ఇప్పుడే ఓపెన్ అయ్యాయి.