Home » Oppo K12 Sale
ఈ హ్యాండ్సెట్ 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ నెల చివరిలో చైనాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. భారత్‌లో ఆవిష్కరించిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 రీబ్రాండెడ్ వెర్షన్‌గా కనిపిస్తుంది.