Home » Oppo Reno 10 5G
కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్ నవంబర్ 11కు అందుబాటులో ఉంటుంది. సాధారణ డిస్కౌంట్లతో పాటు, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ సేల్ సమయంలో SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.
Oppo Reno 10 5G Price : ఒప్పో కంపెనీ లైవ్ స్ట్రీమ్ ఈవెంట్ సందర్భంగా (Oppo Reno 10 5G) ధరను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 32,999 నుంచి అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.