Home » Oppo Reno 10 Pro
కొత్త ఫోన్ కావాలా? ఒప్పో రెనో 10 ప్రో 5G ధరను తగ్గించింది. అద్భుతమైన ఫీచర్లతో సింగిల్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియంట్ కలిగి ఉంది. ఈ 5జీ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?
Oppo Reno 10 Pro Series : ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ సిరీస్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ వెబ్సైట్లో సింగిల్-కోర్లో 1,723, మల్టీ-కోర్ టెస్టులలో 4,241 స్కోర్ చేసింది.