Home » Oppo Reno 10 Series
Oppo Reno 10 Series : భారత మార్కెట్లో ఒప్పో రెనో 10 Pro ఫోన్ మోడల్స్ రూ. 39,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యాయి. ఈ కొత్త ఒప్పో 5G ఫోన్ల ధర, విక్రయ తేదీ, స్పెసిఫికేషన్లను ఓసారి లుక్కేయండి.
Oppo Reno 10 Pro Series : ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ సిరీస్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ వెబ్సైట్లో సింగిల్-కోర్లో 1,723, మల్టీ-కోర్ టెస్టులలో 4,241 స్కోర్ చేసింది.
Oppo Reno 10 Series : ఒప్పో రెనో 10 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. మే 24న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఒప్పో అధికారిక వెబ్సైట్ ద్వారా కొత్త రెనో సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ధృవీకరించింది.