-
Home » Oppo Reno 11 5G Launch
Oppo Reno 11 5G Launch
ఒప్పో రెనో 11 5జీ సిరీస్ లాంచ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?
January 12, 2024 / 04:59 PM IST
Oppo Reno 11 5G Series : భారత మార్కెట్లోకి ఒప్పో రెనో 11 సిరీస్ వచ్చేసింది. ఒప్పో రెనో 11, రెనో ప్రో 5జీ ధర రూ. 39,999తో జనవరి 18 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.