Home » Oppo Reno 11 Launch date
Oppo Reno 11 Series : ఒప్పో భారత్ కంపెనీ ఒప్పో రెనో 11 సిరీస్ లాంచ్ తేదీని ధృవీకరించింది. లీకైన స్పెషిఫికేషన్లు, ధరను వెల్లడించింది. ఒప్పో రెనో 11 భారత్ వేరియంట్ ధర రూ. 28వేలు, రెనో 11 ప్రో రూ. 35వేలుగా ఉండవచ్చునని అంచనా.