-
Home » Oppo Reno 11 Price
Oppo Reno 11 Price
ఒప్పో రెనో 11 సిరీస్ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్ల పూర్తి వివరాలివే..!
January 8, 2024 / 10:58 PM IST
Oppo Reno 11 Series : ఒప్పో భారత్ కంపెనీ ఒప్పో రెనో 11 సిరీస్ లాంచ్ తేదీని ధృవీకరించింది. లీకైన స్పెషిఫికేషన్లు, ధరను వెల్లడించింది. ఒప్పో రెనో 11 భారత్ వేరియంట్ ధర రూ. 28వేలు, రెనో 11 ప్రో రూ. 35వేలుగా ఉండవచ్చునని అంచనా.