Home » Oppo Reno 11 Specifications
Oppo Reno 11 Series : ఒప్పో భారత్ కంపెనీ ఒప్పో రెనో 11 సిరీస్ లాంచ్ తేదీని ధృవీకరించింది. లీకైన స్పెషిఫికేషన్లు, ధరను వెల్లడించింది. ఒప్పో రెనో 11 భారత్ వేరియంట్ ధర రూ. 28వేలు, రెనో 11 ప్రో రూ. 35వేలుగా ఉండవచ్చునని అంచనా.
Oppo Reno 11 Series Launch : ఒప్పో సరికొత్త రెనో 11 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్కు ముందే ఫీచర్లు, రెండర్లు లీకయ్యాయి. పూర్తి ఫీచర్లకు సంబంధించిన వివరాలను ఓసారి లుక్కేయండి.