Home » Oppo Reno 12 AI Features
Oppo Reno 12 5G Series : చైనీస్ టెక్ బ్రాండ్ ఒప్పో నుంచి రెండు సరికొత్త ఒప్పో రెనో 12 సిరీస్ ఫోన్లు రానున్నాయి. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ వివరాలను ఫ్లిప్కార్ట్ ద్వారా త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని ధృవీకరించింది.