Home » Oppo Reno 12 Pro 5G
Oppo Reno 12 5G Series : ఒప్పో రెనో 12ప్రో 5జీ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 36,999, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 40,999కు పొందవచ్చు. స్పేస్ బ్రౌన్ సన్‌సెట్ గోల్డ్ షేడ్స్‌లో అందిస్తుంది.