-
Home » Oppo Reno 13 Series Launch Date
Oppo Reno 13 Series Launch Date
ఒప్పో రెనో 13 సిరీస్ వచ్చేస్తోంది.. ఈ నెల 25నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
November 18, 2024 / 05:33 PM IST
Oppo Reno 13 Series Launch : ఈ సిరీస్ బేస్ మోడల్, ప్రో వేరియంట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వరుసగా ఒప్పో రెనో 12 , రెనో 12 ప్రోలకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది.