Home » OPPO Reno 6
OPPO రెనో6 మరియు రెనో 6 ప్రో 5G ఇండియన్ మార్కెట్లోకి వచ్చే తేదీని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లు జూలై 14వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు మార్కెట్లోకి విడుదల కానున్నాయి.