Home » Oppo Reno 7 5G Sale
స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో రెనో 7 సిరీస్ సేల్ (Oppo Reno 7 5G) గురువారం (ఫిబ్రవరి 17) నుంచి మొదలైంది. ఈ కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ఫోన్ ఫిబ్రవరి 4న భారత మార్కెట్లో లాంచ్ అయింది.