Home » Oppo Reno 7 Full Specifications
ఒప్పో నుంచి రెనో 7 సిరీస్ (Reno 7 Series) ఫోన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు లీకయ్యాయి. Oppo Reno 7 ఫోన్ లాంచింగ్ ముందే పూర్తి ఫీచర్లు లీకైనట్టు ఓ రిపోర్టు వెల్లడించింది.