-
Home » Oppo Reno 8T
Oppo Reno 8T
Oppo Reno 8T Launch : 108MP కెమెరాతో ఒప్పో రెనో 8T వచ్చేస్తోంది.. భారత్లో లాంచ్ డేట్ ఎప్పుడంటే? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
January 30, 2023 / 07:04 PM IST
Oppo Reno 8T : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లో ఫిబ్రవరి 3న Oppo Reno 8T 5G లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ ధృవీకరించింది. ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart) అధికారిక Oppo ఛానెల్లలో అందుబాటులో ఉందని వెల్లడించింది.
Oppo Reno 8T Launch : ఒప్పో నుంచి ప్రీమియం 5G ఫోన్ వస్తోంది.. ధర, ఫీచర్లు లీక్.. భారత్లో లాంచ్ ఎప్పుడంటే?
January 27, 2023 / 03:39 PM IST
Oppo Reno 8T Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి ప్రీమియం 5G ఫోన్ త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి రాబోతోంది. ఈ ప్రీమియం 5G ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. Oppo వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 8న ఫిలిప్పీన్స్లో లాంచ్ కానుంది.