Home » Oppo Reno 8T launch India
Oppo Reno 8T Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి ప్రీమియం 5G ఫోన్ త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి రాబోతోంది. ఈ ప్రీమియం 5G ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. Oppo వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 8న ఫిలిప్పీన్స్లో లాంచ్ కానుంది.