Home » Oppo Reno 8T Specifications
Oppo Reno 8T : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లో ఫిబ్రవరి 3న Oppo Reno 8T 5G లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ ధృవీకరించింది. ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart) అధికారిక Oppo ఛానెల్లలో అందుబాటులో ఉందని వెల్లడించింది.