Home » Oppo Reno 8T teaser leaked
Oppo Reno 8T 5G : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు ఒప్పో (Oppo) రెనో 8 సిరీస్ (Reno 8 Series)లో త్వరలో కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ట్విట్టర్ వినియోగదారు ప్రకారం.. రెనో 8T మోనికర్ ప్రీ-ఆర్డర్లకు ఆన్లైన్లో కనిపించింది.