Home » Oppo Reno 9 Series
Oppo Find N2 : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) నుంచి కొత్త ఫోల్డబుల్ హ్యాండ్సెట్ వస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ చైనా 3C సర్టిఫికేషన్ వెబ్సైట్లో లైవ్లో ఉంది. డిసెంబర్లో స్వదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.