Home » Oppo Reno Series
చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రెనో సిరీస్ వచ్చేస్తోంది. మే 28న ఇండియాలో ఒప్పో రెనో సిరీస్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.