Home » Oppo sub brand
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్, ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్ షిప్ కేటగిరీతో రియల్ మి X మోడల్ ను కంపెనీ చైనాలో రిలీజ్ చేసింది.