Home » Opposition candidate Margaret Alva
నేడు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. పార్లమెంట్ హౌస్ లో శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఎన్డీఏ అభ్యర్థిగా జగ్దీప్ ధన్కడ్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా (81) నామినేషన్ దాఖలు చేయనున్నారు. అల్వా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో విపక్ష నేతలు పాల్గొననున్నారు.