Home » Opposition unity
బెంగళూరు వేదికగా ఈనెల 12, 13 తేదీల్లో జరగాల్సిన విపక్షాల సమావేశం వాయిదా పడింది. ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలతో మాట్లాడి తదుపరి తేదీ నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
మరొకవైపు మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, విపక్షాల ఐక్యత అంత ఈజీ కాదని ఆమె సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది