Home » oppositon party candidate
YCP leaders attack on village servant’s family : కర్నూలు జిల్లా అవుకు మండలం కాశీపురంలో గ్రామ సేవకుడి కుటుంబంపై దాడి జరిగింది. వైసీపీ నాయకులే తమపై దాడి చేశారని బాధితులు పోలీసుకుల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గ్రా�