orbiting towards

    Asteroid : భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం

    March 24, 2022 / 10:12 AM IST

    ఈ గ్రహశకలం అంతరిక్షంలో ఏకంగా గంటకు 49వేల 513 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. ఇది గనుక భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుందని చెబుతున్నారు.

10TV Telugu News