-
Home » Ordinary Achievement
Ordinary Achievement
Umran Malik : పళ్లు, కూరగాయాలు అమ్ముకుంటా..ఉమ్రాన్ చూసి గర్వ పడుతున్నా
October 7, 2021 / 02:02 PM IST
తమది పేద కుటుంబం, పళ్లు, కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నా...తన కొడుకు ఐపీఎల్ లో ఆడడం నిజంగా తమకెంతో గొప్ప విషయమన్నారు పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ మాలిక్.