Home » organ recipient
జోర్డాన్ స్పాన్‌కు అదొక ఎమోషనల్ మూమెంట్. యాక్సిడెంట్‌లో చనిపోయిన అతని కొడుకు గుండె చప్పుడు వేరొకరిలో విని కన్నీరు పెట్టుకున్నాడు. టెక్సాస్‌లోని బ్రెన్హామ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాథ్యూ స్పాన్ ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికే అతను అవయవద