Home » organ transplant
జంతువుల అవయవాలతో మనుషుల ప్రాణాలు కాపాడే ప్రయోగంలో ముందడుగేశారు సైంటిస్టులు. పంది కిడ్నీని మానవ శరీరానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు.
ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం..1954లో అమెరికాలోని బోస్టన్‌లోని పీటర్ బెంట్ బ్రీగమ్ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్ అనే వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్ జే హెర్రిక్‌కి కిడ్నీని దానం చేశారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న్ �