Home » Organic Farmer
అందులోనే 4 రకాల అంతర పంటలు బాడర్ క్రాప్ గా మరో రెండు పంటలున్నఈ వ్యవసాయ క్షేత్రం ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, గాదెపాలెం గ్రామం ఉంది. దీనిని సాగుచేస్తున్న రైతే జాన్సీ లక్ష్మీ.
కరోనా కారణంగా తాను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి వ్యవసాయ చేస్తున్నారు. స్థానిక ప్రకృతి వ్యవసాయం అధికారుల సలహాలు సూచనలతో మామిడిలో అంతర పంటలుగా కొబ్బరి మొక్కలను నాటారు.