-
Home » Organic Farming Tips
Organic Farming Tips
పామాయిల్ తోటలో సొర, బీర, కాకర సాగు
August 28, 2024 / 02:59 PM IST
Organic Farming Tips : భూమిని నమ్ముకొని కష్టపడి పంటలు పండించడమే రైతులకు నిన్నటి వరకు తెలుసు. కానీ ఇటీవల అంతర పంటల సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు తీస్తూ.. నాలుగు రూపాయలను వెనకేసుకుంటున్నారు.