Home » organizational affairs
ఒక కుటుంబంలో మరొకరు కూడా రాజకీయంగా కొనసాగుతూ ఉంటే... ఐదేళ్లు పాటు పార్టీ కోసం సంస్థాగతంగా పని చేయాలనే నిబంధన పెట్టినట్లు తెలిపారు. ఆ తర్వాతే టికెట్ పొందేందుకు అర్హులు అని పేర్కొన్నారు.