Home » organize
వేడుకలో భాగంగా "GIFI అవార్డ్స్" వేడుక ఉంటుంది. ఈ GIFI అవార్డు కోసం పరిశ్రమవ్యాప్తంగా ఉన్న హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు తమ పేర్లు నామినేట్ చేసుకోవచ్చు. ఈ ఈవెంట్ జూలై 3, 2023న పూణేలో జరుగుతుంది.
తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామివారికి వెండి కవచాల స్థానంలో బంగారు కవచాలు అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని శ్రీవారి ఆలయంలో సుందరీకరణకు 2.90 కోట్ల రూపాయలు కేటాయించారు.
వరంగల్ సభలో రాహుల్ గాంధీ సభతో వచ్చిన జోష్, ఉదయ్‌పూర్ కాంగ్రెస్ చింతన్ శివిర్‌లో తీర్మానాల మేరకు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐక్య కార్యాచరణకు పూనుకున్నారు.
వరంగల్ పోలీసులు రౌడీషీటర్ల మేళా నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా సాధారణ జీవితం గడుపుతున్న 137మంది గుర్తించి వారిపై ఉన్న రౌడీషీట్లను తొలగించారు.