Home » original remdesivir
Identify Fake Remdesivir : కరోనా రోగులకు అందించే వైద్య చికిత్సలో అత్యంత కీలకంగా మారిన డ్రగ్ రెమ్డెసివిర్ ఇంజక్షన్. ఇదో యాంటీ వైరల్ డ్రగ్. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరగడంతో.. మార్కెట్లో ఈ ఇంజక్షన్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో దీన్ని క్యాష్ చేసుకు