Home » orphanage kids
తాజాగా హీరోయిన్ శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథాశ్రమానికి వెళ్ళింది. అక్కడి పిల్లలతో రోజంతా సరదాగా గడిపింది. అక్కడి పిల్లలతో ఆనందంగా గడిపిన కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.