Home » Orphaned Children
కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. ఇక పిల్లల పరిస్థితి మరింత దయనీయం. కరోనా కారణంగా లక్షమందికిపైగా పిల్లలు అనాథలుగా మారారు.
Orphaned Children: కరోనా కారణంగా చాలా కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాయి. ఇక మరికొన్ని కుటుంబాలు సంపాదించి ఇంటిని నడిపే వారిని కోల్పోయాయి. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులు చాలామంది ఉన్నారు. వీరి కోసం కేంద్ర రాష్