ORR Speed Rules

    ఓఆర్ఆర్‌పై అన్నీ వరుసల్లో ఒకే వేగంతో వెళ్తే పెనాల్టీనే

    January 19, 2021 / 11:11 AM IST

    ORR Speed Rules: ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న వాహనం ఫిక్స్‌డ్ లైన్లలో, ఫిక్స్‌డ్ స్పీడ్ తో వెళ్తుందా.. లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. లేదంటే మీకు భారీ జరిమానా తప్పదన్నట్లే. గతంలో ఉన్న రూల్స్ ను కఠినతరం చేస్తూ పోలీసులు మరోసారి నిర్ణయం తీస

10TV Telugu News