-
Home » Osama Bin Laden Son
Osama Bin Laden Son
ఒసామా బిన్ లాడెన్ కొడుకు బతికే ఉన్నాడు.. ప్రతీకార దాడులకు ప్లాన్..!
September 13, 2024 / 10:39 PM IST
Osama Bin Laden Dead Son : ది మిర్రర్ ఇటీవలి ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. హంజా బిన్ లాడెన్ సజీవంగా ఉండటమే కాకుండా అల్-ఖైదా పునరుజ్జీవనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని నివేదించింది.