Home » oscar 2023
ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ 2023 అవార్డుల ప్రదానోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం గతకొంత కాలంగా యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు కళ్లు కాయలు కాచేలా చూస్తూ వచ్చారు. ఇక నేడు ఈ అవార్డులను అందుకున్న వారిలో సంతోషం ఉప్పొంగిపోయి �
ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్ అందుకోడం జీవిత సాఫల్యంగా భావిస్తారు ప్రపంచ సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులు. అలాంటి పురస్కారం కేవలం నామినేషన్స్ లో నిలిచినా చాలు అని అనుకుంటారు. కాగా ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు పలు కేటగిరీలో అనేక సి
ఆస్కార్.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారమైన ఈ అవార్డుని అందుకోవడం జీవిత లక్ష్యంగా భావిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులు. ఈ విషయం అందరికి తెలుసు కానీ, ఈ అవార్డుని కొందరు ఆస్కార్ అని పిలుస్తారు. మరికొందర�
ఆస్కార్ తన 60 ఏళ్ళ ట్రేడిషన్ ని బ్రేక్ చేస్తూ కార్పెట్ కలర్ ని రెడ్ నుంచి షాంపైన్ కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రంగు మార్చడం గురించి అకాడమీ కచ్చితమైన రీజన్ అయితే వెల్లడించనప్పటికీ, ఆ విషయం పై ఒక సీరియస్ జోక్ అయితే వేసింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి ద్రుష్టి.. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే ఆస్కార్ అవార్డ్స్ వేడుక పైనే ఉంది. కాగా ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్ పై నడవడానికి ప్రతిఒక్కరు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. రెడ్ కార్పెట్ పై పోజులు ఇవ్వడానికి ప్ర�
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పుర్కస్కారం మార్చి 12న జరగనుంది. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం 5:30 గంటల నుంచి ఈ వేడుక మొదలు కాబోతుంది. ఈ 95వ ఆస్కార్ అవార్డ్స్ లో నామినేట్ అయిన ఫుల్ లిస్ట్ ఇదే..
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్. కాగా బంగారు పూతతో మెరిసిపోయే ఆస్కార్ అవార్డుని అమ్ముకోవచ్చా అంటే? అవును అమ్ముకోవచ్చు. అయినా అంత ప్రతిష్టాత్మకమైన అవార్డుని ఎవడైనా అమ్ముకుంటాడా? అని అనుకుంటున్నారా. నిజం ఇది ఒకసారి జరిగింది.
RRR ఆస్కార్ గెలవాలి అంటూ ఇండియన్ ఆడియన్స్ అంతా కోరుకుంటుంటే, ఇండియన్ యాక్ట్రెస్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మాత్రం.. నాటు నాటు సాంగ్ కి కాకుండా తాను నటించిన సాంగ్ కి ఆస్కార్ రావాలి అని కోరుకుంటుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. హాలీవుడ్ వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకొని ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్న ప్రియాంక.. తాజాగా ఆస్కార్ కోసం వచ్చిన వారికీ ప్రీ ఆస్కార్ పార్టీ
వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా టెక్నీషియన్స్ అందరికి ఆస్కార్ గెలవాలన్న కోరిక ఉంటుంది. ఇంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డ్స్ ని ఇప్పటి వరకు ఎంతమంది ఇండియన్ టెక్నీషియన్స్ గెలుచుకున్నారో తెలుసా? వారు ఎవరు? ఏ సినిమాకు గాను, ఏ సంవత్సరంలో ఆస్కార్ �