Home » Oscar 2024
అనేక సినిమాలు పోటీ పడగా ఇండియా నుంచి ఆస్కార్ కు '2018' సినిమా అధికారిక ఎంట్రీ సాధించింది. ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా(Film Federation of India) ఈ విషయాన్ని తాజాగా ప్రకటించింది.