Home » Oscar 2025
మన దేశం నుంచి అధికారికంగా 'లాపతా లేడీస్' అనే సినిమాని ఆస్కార్ కి పంపిస్తున్నట్టు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.