Home » oscars95
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలపడమే కాకుండా, ఆస్కార్ వంటి ప్రెస్టీజియస్ అవార్డును సైతం దక్కించుకుని అందరితో శభాష్ అనిపించాడు. ఇక ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఫోకస్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ప�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ కోసం ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన విస్తృతమైన ప్రమోషన్స్ ఎట్టకేలకు ఫలించాయి. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సా�
ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ 2023 అవార్డుల ప్రదానోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం గతకొంత కాలంగా యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు కళ్లు కాయలు కాచేలా చూస్తూ వచ్చారు. ఇక నేడు ఈ అవార్డులను అందుకున్న వారిలో సంతోషం ఉప్పొంగిపోయి �
యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన ప్రతిష్టాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎట్టకేలకు ముగిసింది. అందరూ అనుకుంటున్నట్లుగానే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఈ ఆస్కార్ అ�
‘రౌద్రం,రణం, రుధిరం’(‘RRR’)సినిమాలోని ‘నాటు నాటు’పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారతదేశం గర్విస్తోంది అంటూ రాజకీయ, సిని ప్రముఖులు RRR సినిమా టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఘనతపై తెలంగాణ రాష్ట్రం హర్షం వ్యక్తంచేసింది. RRR
టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం నేడు చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అందుకున్న మొదటి భారతీయ సినిమాగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో నిలిచిపోనుంది. ఇక ఆస్కార్ అందుకున్న తరువాత కీరవాణి, చంద్రబోస్..
ఈ విజయంపై చిత్రయూనిట్ కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ కూడా తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు............
ప్రపంచం మొత్తాన్ని ఊర్రుతలుగించన నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ తో పాటు పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకుంటూ నేడు ఆస్కార్ ని కూడా సొంతం చేసుకుంది. దీంతో చిరంజీవి తన ఆనందాన్ని మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
RRR సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకుంది. పాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డుని అందుకున్నారు. వీరికి, చిత్రయూనిట్ కి అభిమానులు, ప్రముఖులు, ప్రేక్షకులు అభినందనలు తెలుపుతున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'RRR' సినిమాలోనే నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రతిష్టాత్�