OSIRIS-REx

    ఆస్టరాయిడ్ చేజారిపోతోంది..! లీకైన నమూనాలపై నాసా పరిశోధన!

    October 25, 2020 / 09:47 PM IST

    ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గ్రహశకలం నుంచి లీకైన కొన్ని నమూనాలను సేకరించింది. భూమికి 33కోట్ల కిలో మీటర్ల దూరంలో ఉల్క నుంచి మట్టి నమూనాలను సేకరించింది. గ్రహశకలంలోని చాలా పదార్థాలకు సంబంధించి నమూనాలపై లోతుగా నాసా పరిశోధించనుంది. గ్రహశ�

10TV Telugu News